మధ్యప్రదేశ్ ఎన్నికలు.. 53 మంది రెబెల్స్‌పై ఆరేళ్ల పాటు వేటు..! | Oneindia Telugu

2018-11-16 154

Madhya Pradesh Assembly Elections 2018. Former ministers Ramkrishna Kusmaria and K L Agrawal, three former MLAs and a former mayor were among those axed by the party.
#MadhyaPradeshelections
#BJP
#KLAgrawal
#RebelLeaders
#SixYears

మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పలువురు నేతలకు గట్టి షాక్ ఇచ్చింది. ఏకంగా 53 మంది రెబల్ అభ్యర్థులను ఆరేళ్ళ పాటు పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో మాజీ మంత్రులు రామకృష్ణ కుస్మారియా, కేఎల్ అగర్వాల్, ముగ్గురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మేయర్ వంటి నేతలు ఉన్నారు. మధ్యప్రదేశ్‌లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు తిరుగుబాటు అభ్యర్థులు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. పలువురు స్వతంత్రులుగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. మరికొంతమంది ప్రత్యర్థి పార్టీలోకి వెళ్లి.. పార్టీ అభ్యర్థి పైనే పోటీ చేస్తున్నారు.